వీడియో క్రియేటర్లకు యూ-ట్యూబ్ న్యూ ఫీచర్..!
వీడియో క్రియేటర్లకు యూ-ట్యూబ్ న్యూ ఫీచర్..! వీడియో క్రియేటర్లను ఆకర్షించడానికి యూ-ట్యూబ్.. న్యూవేను ప్రారంభించింది. సూపర్ థ్యాంక్స్ పేరిట నూతన...

న్యూఢిల్లీ: వీడియో క్రియేటర్లను ఆకర్షించడానికి యూ-ట్యూబ్.. న్యూవేను ప్రారంభించింది. సూపర్ థ్యాంక్స్ పేరిట నూతన ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఫ్యాన్స్ నుంచి వీడియో క్రియేటర్లు మనీ సంపాదించడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. మరింత మంది వీడియో కంటెంట్ తయారీదారులను ఆకర్షించడానికి దీని ఆవిష్కరించింది.
షార్ట్-ఫామ్ వీడియో యాప్ టిక్‌టాక్, ఫేస్బుక్ ఇంక్ అనుబంధ ఇన్స్టాగ్రామ్ మాదిరిగా వీక్షకుల నుంచి యూ-ట్యూబర్లు మనీ సంపాదించుకోవడానికి ఇది ఫోర్ట్ వే కానున్నది.
ఫోర్ ప్రైస్ పాయింట్ల వద్ద ఫ్యాన్స్ ఈ సూపర్ థ్యాంక్స్‌ను రెండు డాలర్ల నుంచి 50 డాలర్లకు కొనుగోలు చేయొచ్చు. తద్వారా తమ ఫేవరేట్ యూ-ట్యూబ్ చానెళ్లకు మద్దతునివ్వడంతోపాటు కృతజ్ఞత తెలుపడానికి సూపర్ థ్యాంక్స్ ఫీచర్ ఉపకరిస్తుంది.
వీడియో పేజీని కొనుగోలు చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఒక ముఖ్యమైన కామెంట్‌ను హైలేట్ చేయబడి ఉంటుంది. ఫ్యాన్ గిఫ్ట్‌పై వీడియో క్రియేటర్ ప్రతిస్పందించేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ 68 దేశాల్లోని యూ ట్యూబర్లకు అందుబాటులో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- super thanks
- you-tube
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

