X Corp Down | నిలిచిన ఎక్స్ కార్ప్ సేవలు..! ధ్రువీకరించిన డౌన్ డిటెక్టర్..!
X Corp Down | నిలిచిన ఎక్స్ కార్ప్ సేవలు..! ధ్రువీకరించిన డౌన్ డిటెక్టర్..!X Corp Down | మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (Twitter) సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్ చేయడం, రీ ఫ్రీష్ చేయడంలో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
X Corp Down | నిలిచిన ఎక్స్ కార్ప్ సేవలు..! ధ్రువీకరించిన డౌన్ డిటెక్టర్..!X Corp Down | మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (Twitter) సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్ చేయడం, రీ ఫ్రీష్ చేయడంలో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే చాలా మందికి తమ టైమ్‌లైన్ సైతం చూడలేకపోయారు. డౌన్ డిటెక్టర్ సైతం ఎక్స్ కార్ప్ సేవలు డౌన్ అయ్యాయని నిర్ధారించింది. ట్విట్టర్లో సేవల అంతరాయంపై పలువురు ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సేవల్లో అవాంతరాలు ఎదురైనట్లుగా డౌన్ డిటెక్టర్ పేర్కొంది.
ఈ సమయంలో యాప్‌ను ఉపయోగించినా.. వెబ్ వెర్షన్లో టైమ్‌లైన్ వీక్షించడంలో యూజర్లకు సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. ట్వీట్స్‌ను చూస్తున్న సమయంలో.. పోస్ట్‌ల కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో సమస్యలు ఎదురైనట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల కింద ట్విట్టర్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ ప్రకారం దాదాపు 4వేల మందికిపైగా ట్విట్టర్లో సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. వైబ్‌సైట్, యాప్, లాగిన్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సేవలు నిలిచిపోవడం ఇది నాలుగో సారి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

