హాట్ డీల్స్ : శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై రూ. 8000 డిస్కౌంట్
శాంసంగ్ ఇటీవల భారత్‌లో తన న్యూ గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంఛ్ చేయగా లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లు డిస్కౌంట్ ఆఫర్లపై అందుబాటులో ఉన్నాయి.
న్యూఢిల్లీ : శాంసంగ్ ఇటీవల భారత్‌లో తన న్యూ గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంఛ్ చేయగా లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లు డిస్కౌంట్ ఆఫర్లపై అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హాట్ డీల్‌ను ప్రకటించింది. బ్యాంక్ కార్డులపై ఈ ఆకర్షణీయ ఆఫర్ లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అమెజాన్‌పై రూ. 13,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇందులో ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా రూ. 1,24,999 నుంచి ప్రారంభమవుతుండగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు ఈ హైఎండ్ ఫోన్ రూ. 1,16,999కే లభిస్తోంది.
కస్టమర్లు ఈ ఫోన్‌పై రూ. 8000 ఆఫర్‌ను పొందే వెసులుబాటు ఉంది. ఈ ధర 12జీబీ ర్యాం, 256జీబీ స్టోరేజ్ మోడల్‌కు వర్తిస్తుంది. అమెజాన్ డిస్కౌంట్ కూపన్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. పైన తెలిపిన బ్యాంకు కార్డులపై రూ. 8000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ వేరియంట్ ఒరిజినల్ ధర రూ. 79,999 కాగా ఆఫర్ కింద గెలాక్సీ ఎస్23ను రూ. 66,999కి లభిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

