Samsung Galaxy A03 | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో సామ్సంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ లాంచ్
సామ్సంగ్ వెబ్సైట్, రిటైల్ స్టోర్స్, ఇతర ఈకామర్స్ వెబ్సైట్లలో ఈఫోన్ను వచ్చే వారం నుంచి కొనుగోలు చేయొచ్చు.
Samsung Galaxy A03 | సామ్సంగ్ నుంచి బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో గెలాక్సీ ఏ03 ఫోన్ లాంచ్ అయింది. గత సంవత్సరం నవంబర్లోనే ఈ ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేశారు. డ్యుయల్ రేర్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్ప్లే నోట్చ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. మోటరోలా మోటో ఈ40, రియల్మీ సీ25 వై, టెక్నో స్పార్క్ 8సీ లాంటి ఫోన్లకు పోటీగా ఏ03 ఫోన్‌ను లాంచ్ చేశారు.
ఈఫోన్లో 3జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ వేరియంట్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ వేరియంట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.10,499 కాగా.. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
సామ్సంగ్ వెబ్సైట్, రిటైల్ స్టోర్స్, ఇతర ఈకామర్స్ వెబ్సైట్లలో ఈఫోన్ను వచ్చే వారం నుంచి కొనుగోలు చేయొచ్చు.
స్పెసిఫికేషన్లు ఇవే
డ్యుయల్ సిమ్(నానో), ఆండ్రాయిడ్ 11 ఓఎస్, యూఐ కోర్ 3.1, 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ వీ టీఎఫ్టీ డిస్ప్లే, 20.9 ఆస్పెక్ట్ రేషియో, ఆక్టో కోర్ యూనిసాక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్, 1.6 జీహెచ్‌జెడ్, 4జీబీ ర్యామ్, డ్యుయల్ కెమెరా సెటప్, 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్టీఈ, వైఫై, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

