Philips 5G | ఫిలిప్స్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర బడ్జెట్లోనే.. ఫీచర్లు ఇవే
Philips 5G : ఎలక్ట్రానిక్ రంగంలో ఫిలిప్స్ సంస్థకు ఉన్న ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫిలిప్స్ నుంచి తాజాగా మొదటి స్మార్ట్‌ఫోన్ విడుదలైంది.
Philips 5G : ఎలక్ట్రానిక్ రంగంలో ఫిలిప్స్ సంస్థకు ఉన్న ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫిలిప్స్ నుంచి తాజాగా మొదటి స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది 5జీ ఫోన్. ఫిలిప్స్ ఎస్7221 పేరుతో 5జీ ఫోన్‌ను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ స్టోర్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్స్‌లో లభ్యం. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, యునిసాక్ టీ765 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, సైడ్ మౌంట్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 210 గ్రాముల బరువు, 5,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, డ్యుయల్ 5జీ ఫోన్, ఐపీ 64 రేటింగ్, 64 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. ఫోన్‌తోపాటు ఛార్జర్, స్క్రీన్ ప్రొటెక్టర్, ప్రొటెక్ట్ కేస్ వంటివి కూడా అందిస్తోంది కంపెనీ. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.20,499, రూ.22,499.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

