Oppo K10 | భారత్‌లో ఒప్పో కే10 లాంఛ్..ధర ఎంతంటే!
గత కొద్ది వారాలుగా టీజర్లతో హోరెత్తించిన ఒప్పో కే10 భారత్‌లో లాంఛ్ అయింది. న్యూ కే10 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్సెసిఫికేషన్స్తో కస్టమర్ల ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా టీజర్లతో హోరెత్తించిన ఒప్పో కే10 భారత్‌లో లాంఛ్ అయింది. న్యూ కే10 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్సెసిఫికేషన్స్తో కస్టమర్ల ముందుకొచ్చింది. గత ఏడాది చైనాలో ఎంటరైన ఒప్పో కే9కి కొనసాగింపుగా ఒప్పో కే10ను కంపెనీ లాంఛ్ చేసింది.
కే9 తరహాలో కే10కు 5జీ కనెక్టివిటీ లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఇక ఒప్పో కే10 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ 14,990 కాగా, 8జీబీ ర్యాం..128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ 16,990. ఇక ఒప్పో కే10 బ్లాక్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోఎస్డీ కార్డు సపోర్ట్‌ను ఆఫర్ చేస్తుంది. వెనుకవైపున ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. న్యూ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ముందుకొచ్చింది. రెనో 7 ప్రో వంటి ఖరీదైన ఒప్పో ఫోన్స్ తరహాలో ఒప్పో కే10 గ్లో డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- Oppo K10
- SMARTPHONE
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

