OnePlus | ఆక్సిజన్ ఓఎస్ 13 వచ్చేస్తోంది..!
ఆక్సిజన్ఓఎస్ 13ను వన్‌ప్లస్ ఎట్టకేలకు లాంఛ్ చేస్తోంది. ఆక్వామార్ఫిక్ డిజైన్‌గా పిలిచే న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ తొలుత వనప్లస్ 10 ప్రొ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ : ఆక్సిజన్ఓఎస్ 13ను వన్‌ప్లస్ ఎట్టకేలకు లాంఛ్ చేస్తోంది. ఆక్వామార్ఫిక్ డిజైన్‌గా పిలిచే న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ తొలుత వనప్లస్ 10 ప్రొ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఆక్సిజన్ఓఎస్ 13తో వన్‌ప్లస్ మెరుగైన అనుభూతి కోసం మినిమలిస్ట్ ఐకాన్స్, యానిమేషన్స్, టెక్ట్చర్స్ను ఆఫర్ చేస్తోంది. యూజర్లు తమ ఫైల్స్, డాక్యుమెంట్స్‌ను ఇతర ఏ యాప్ యాక్సెస్ చేసేందుకు అనుమతించని ప్రైవేట్ ప్లేస్‌లో స్టోర్ చేసుకునేలా న్యూ సాఫ్ట్వేర్ వెర్షన్లో ప్రైవేట్ సేఫ్ 2.0 ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఆక్సిజన్ ఓఎస్13 స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేస్తుంది. నియర్‌బై షేర్ ఫీచర్, యాప్ స్ట్రీమింగ్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. వన్‌ప్లస్ 10 ప్రొతో ముందుగా ఆక్సిజన్ఓఎస్ 13 లభిస్తుండగా వన్‌ప్లస్ 10టీ స్మార్ట్‌ఫోన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ ఆక్సిజన్ఓఎస్ అప్డేట్ టైమ్‌లైన్‌పై కంపెనీ స్పష్టత ఇవ్వకున్నా ఏడాది చివరిలో పలు వన్‌ప్లస్ ఫోన్లలో లభిస్తుంది.
ఏయే ఫోన్లలో అందుబాటులో ఉంటుందంటే..
వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్8 ప్రొ, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ప్రొ, వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ 9ఆర్టీ, వన్‌ప్లస్ 10 ప్రొ, వన్‌ప్లస్ 10ఆర్, వన్‌ప్లస్ 10టీ, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ 2టీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2లైట్ స్మార్ట్ఫోన్లు ఆక్సిజన్ఓఎస్ 13ను కలిగిఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- OnePlus
- OxygenOS 13
- unveiled
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

