OnePlus 10R 5G | అమెజాన్ ఇండియాలో వన్‌ప్లస్ 10ఆర్ 5జీపై డిస్కౌంట్ ఆఫర్
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ అమెజాన్ ఇండియాలో డిస్కౌండ్ ధరకు అందుబాటులో ఉంది. న్యూ ప్రీమియం వన్‌ప్లస్ స్మార్ట్‌పోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ 4000 డిస్కౌంట్ లభిస్తుంది.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10ఆర్ 5జీ అమెజాన్ ఇండియాలో డిస్కౌండ్ ధరకు అందుబాటులో ఉంది. న్యూ ప్రీమియం వన్‌ప్లస్ స్మార్ట్‌పోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ 4000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ 80డబ్ల్యూ, 150డబ్ల్యూ చార్జింగ్ ఆప్షన్లపైనా వర్తిస్తుంది.
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ అమెజాన్ ఇండియాలో కస్టమర్లకు రూ 3000 కూపన్‌పై ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. వీటికి అదనంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ 1000 ఆఫర్ వర్తిస్తుంది. బారత్‌లో వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ధర రూ 38,999 నుంచి లభిస్తుండగా ఈ ఆఫర్లతో స్మార్ట్‌పోన్ ధర రూ 34,999కి తగ్గింది. వన్‌ప్లస్ 10ఆర్ 5జీ బ్లాక్, గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది.
ఇక లేటెస్ట్ వన్‌ప్లస్ ఫీచర్లను చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఎంఏఎక్స్ ఎస్ఓసీ చిప్సెట్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌పోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వన్‌ప్లస్ 10ఆర్ 5జీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

