Meta | టీనేజర్స్ భద్రత కోసం మెటాలో డీఫాల్ట్ సెట్టింగ్స్
నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్, ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ ఎన్జీవోతో కలిసి పనిచేయనున్నమెటా
Meta : ఇంటర్నెట్ ఉపయోగించే టీనేజ్ పిల్లల సంఖ్య ఈమధ్య బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండడం కూడా అందుకు ఓ కారణం. దీంతో వీళ్లు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌తో ఫొటోలు షేర్ చేసుకుంటారు. చాలామంది వ్యక్తిగత ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. దాంతో, కొన్నిసార్లు అపరిచితులు వాళ్ల వ్యక్తిగత వివరాల్ని కాజేసే అవకాశం ఉంది. అందుకని టీనేజర్స్ సేఫ్టీ కోసం మెటా కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ఆలోచనతో ఉంది.ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించే 16 ఏళ్ల లోపు (కొన్ని దేశాల్లో 18 ఏళ్లు) పిల్లలకు సురక్షితమైన, వాళ్ల వయసుకు తగ్గ సమాచారం అందుబాటులో ఉంచాలని మెటా భావిస్తోంది.
ఇకపై అపరిచితులకు, అనుమానాస్పద వ్యక్తులకు టీనేజర్స్ మెసేజ్‌లు పంపకుండా మరిన్ని ప్రైవేట్ సెట్టింగ్స్‌ను డీఫాల్ట్‌గా ఉంటాయి. ప్రైవసీ ఫిల్టర్స్‌లో భాగంగా ఎవరు తమ ఫ్రెండ్ లిస్ట్, ట్యాగ్ లిస్ట్ ఎవరు చూడాలి? అనేది సెట్టింగ్ చేసుకోవచ్చు. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్స్, అనుమానాస్పద వ్యక్తులతో కలిసి చూసిన మెసేజ్‌లను తొలగించడం కోసం వారిఖాతాలో మెసేజ్ బటన్‌ను తొలగించడాన్ని టెస్ట్ చేస్తోంది. అంతేకాదు టీనేజ్ పిల్లల అనుమతి లేకుండా వాళ్ల వ్యక్తిగత ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్ చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మెటా ఉంది. అందుకోసం నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్, ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎమ్ఈసీ) అనే ఎన్జీవో సాయంతో కలిసి పనిచేయనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

