Flipkart Big Saving Days : ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఫోన్లపై భారీ ఆఫర్లు
ఫ్లిప్ కార్ట్.. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్ ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
Flipkart Big Saving Days : ఫ్లిప్ కార్ట్.. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్ ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఆగస్టు 5న ఈ సేల్ ప్రారంభం కానుంది. ఆగస్టు 9 వరకు 5 రోజుల పాటు ఈ సేల్‌ను ఫ్లిప్ కార్ట్ నిర్వహించనుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నవాళ్లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్ కార్ట్ అందించనుంది.

అలాగే.. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటి యాక్సెసరీస్ మీద 80 శాతం వరకు డిస్కౌంట్, టీవీలు, అప్లయెన్సెస్ మీద 75 శాతం వరకు డిస్కౌంట్ పొందే చాన్స్ ఈ సేల్‌లో లభిస్తుంది. భారీ ఆఫర్లకు తోడు నో కాస్ట్ ఈఎంఐ, అదనంగా ఎక్స్ ఛేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
సరికొత్తగా రిలీజ్ అయిన ఎంఐ 11 లైట్, మోటో జీ60, ఆర్వోజీ ఫోన్, ఎంఐ 10టీ సిరీస్ ఫోన్ల మీద ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్‌తో పాటు అదనంగా ఆ ఐదు రోజులు ప్రతి రోజు అర్ధరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు క్రేజీ డీల్స్‌ను అనౌన్స్ చేసింది. మొబైల్ డీల్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

