AI Conference | చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన సాంగ్‌తో దుమ్మురేపిన బెంగళూర్ మ్యూజిక్ బ్యాండ్
రివల్యూషనరీ ఏఐ టూల్ (AI Conference) చాట్‌జీపీటీ పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. టెక్ట్స్ జనరేట్ చేయడం నుంచి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వరకూ ఎన్నో సమస్యలను ఇట్టే పరిష్కరిస్తోంది.
న్యూఢిల్లీ : రివల్యూషనరీ ఏఐ టూల్ (AI Conference) చాట్‌జీపీటీ పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. టెక్ట్స్ జనరేట్ చేయడం నుంచి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వరకూ ఎన్నో సమస్యలను ఇట్టే పరిష్కరిస్తోంది.
ఏఐ చాట్‌బాట్ ఇప్పుడు సరికొత్త సేవలకూ వేదికవుతోంది. ఏఐ కాన్ఫరెన్స్‌లో చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన సాంగ్‌ను బెంగళూర్‌కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ పెర్ఫామ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అవసరమైన వారికి చాట్‌జీపీటీ పాటలు రాస్తుండగా ఈవెంట్స్‌లో బ్యాండ్స్ ఆ సాంగ్స్‌ను పెర్ఫామ్ చేస్తున్నాయి. లేటెస్ట్ వైరల్ క్లిప్‌లో బెంగళూర్‌కు చెందిన ఫోక్ ఫ్యూజన్ సెన్సేషన్ స్వరాత్మ చాట్‌జీపీటీ సాంగ్‌ను సైఫర్ 2023 ఈవెంట్లో అద్భుతంగా రక్తికట్టించింది. ఈ సాంగ్‌ను పెర్ఫామ్ చేయడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో చాట్‌జీపీటీని డిస్ప్లే చేశారు.
Read More :
Gold Seized | శంషాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారం పట్టివేత
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

