Vijayawada Highway : విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు.. స్తంభించిన ట్రాఫిక్

అబ్దుల్లాపూర్‌మెట్ : వాన వరుసగా కురుస్తుండటంతో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం బాటసింగారం-ఇనాంగూడ వద్ద వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్‌మెట్ చింతలచెరువు, బాటచెరువు అలుగు పారడంతో ఆ నీరంతా రహదారిపైకి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించి పోయింది. రహదారి పూర్తిగా చెరువులా మారడంతో వాహనదారులు భయం భయంతో రోడ్డు దాటుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వర్షాన్ని లెక్క చేయకుండా శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

