Rangareddy : పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలి..

తలకొండపల్లి : తలకొండపల్లి మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నియమించారు. మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికవడంతో ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో టీఆర్ఎస్ని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిచాలని సూచించారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నుల్ జడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్‌తో పాటు మండల టీఆర్ఎస్ నాయకులకు చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

