Rangareddy : రెండు దూడలకు జన్మనిచ్చిన పాడి గేదె

మొయినాబాద్ : మండల పరిధిలోని మేడిపల్లిలో ఒక గేదె రెండు దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన నారాయణకు సంబంధించిన పాడి గేదె శనివారం రెండు గేదెలకు జన్మనిచ్చింది. రెండు దూడలకు గేదె జన్మనివ్వడంతో చూసిన వారు ఆశ్చర్యపోయారు. రెండు గేదెలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మండల పశువైద్యాధికారి శ్రీలత తెలిపారు. పాడి గేదె సాధారణంగా ఒకే దూడకు జన్మనిస్తుందని, వంద గేదెల్లో ఒక గేదె మాత్రమే రెండు దూడలకు జన్మనిస్తుందని ఆమె పేర్కొన్నారు. పాడి గేదె రెండు దూడలకు జన్మనివ్వడంతో రైతు నారాయణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

