Ranga Reddy | ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కొందుర్గు మండలంలోని పల్లప్పగూడ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న శ్రీధర్‌రెడ్డి, ముట్పూర్ పాఠశాలలో పని చేస్తున్న కూర్మారావు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఇంద్రానగర్ పాఠశాలలో పని చేస్తున్న నర్సింహులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనట్లు ఎంఈఓ కిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను మండల వాసులు అభినందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

