పూడ్చి పెట్టిన శవానికి పోస్టుమార్టం

కొందుర్గు : తన కొడుకు మృతి చెందడంలో అనుమానం ఉందని భావించిన ఓ మహిళ కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందుర్గు మండలంలోని లాలపేట గ్రామానికి చెందిన మక్తల నర్సింహులు(29) ఆగస్టు 8న మృతి చెందాడు. తన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 9న దహన సంస్కరణలు చేశారు. కాగ తమ కుమారుడు గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తితో గొడవ పడిన రెండు రోజులకే మృతి చెందినట్లు తెలుసుకుంది.
తన కుమారుడిని ఆనంద్ కొట్టడం వల్లనే మృతి చెందాడని భావించిన అంతమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతమ్మ ఫిర్యాదు మేరకు గ్రామంలో నర్సింహులును పూడ్చి పెట్టిన స్థలంలో శవాన్ని తవ్వి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల నుంచి వచ్చే నివేదిక ఆదరంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. సంఘటన స్థలంలో తాసీల్దారు శ్రీకాంత్‌రెడ్డి, ఏసీపీ కుశల్కర్, షాద్‌నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ, కొందుర్గు ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

