మూఢనమ్మకాలపై అవగాహన

తలకొండపల్లి : మండల పరిధిలోని అంతారంలో ప్రజలకు మూఢనమ్మకాలు, సైబర్‌క్రైంపై సైబరాబాద్ పోలీస్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శివశంకర్వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలందరూ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మూఢ నమ్మకాల పేరుతో గ్రామాల్లో ప్రజలు సమయాన్ని వృథా చేసుకుంటూ మోసపోతున్నారని తెలిపారు.
గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నా, ఎలాంటి ఆపద ఉన్నా 100కి ఫోన్ చేస్తే సకాలంలో పోలీసులు వస్తారని తెలిపారు. కళాజాత బృదం నాటిక రూపంలో మూఢనమ్మకాలు, ఆన్లైన్మోసాలు, ఫోన్లో అపరిచిత వ్యక్తుల పరిచయాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, గంగాధర్‌రెడ్డి, నాగరాజు, ప్రమిళ, జైపాల్, మహేందర్, రాజు, శ్రీనివాస్, వెంకటేశ్, సుదర్శన్, శ్రీశైలం, నరహరి, మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

