త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొన్నటి వరకు కొవిడ్ కారణంగా తరగతులకు దూరమైన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు ‘నిపుణ’ పలు సబ్జెక్టుల మోడల్ పేపర్లను అందిస్తున్నది. దీనిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.