న్యూస్ చానెల్లో వెదర్ రిపోర్ట్ చదువుతుండగా స్క్రీన్పై అశ్లీల వీడియో ప్రత్యక్షం!

వాషింగ్టన్ : జనసమ్మర్ధ ప్రదేశాల్లో భారీ తెరలపై అశ్లీల వీడియోలు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు వెల్లడవుతున్న క్రమంలో తాజాగా ఓ న్యూస్ చానెల్ వాతావరణ రిపోర్ట్లో అనుకోకుండా 13 సెకండ్ల వ్యవధితో అశ్లీల వీడియో కనిపించడం కలకలం రేపింది. న్యూస్ ఛానెల్లో అశ్లీల కంటెంట్ ప్రత్యక్షమవడంతో సదరు టీవీ చానెల్ న్యాయ వివాదంలో కూరుకుపోయింది. వాషింగ్టన్లోని కెర్మ్ 2 న్యూస్ ఛానెల్లో ఈనెల 17 సాయంత్రం 6.30 గంటల బులెటిన్లో యాంకర్ వాతావరణ రిపోర్ట్ చదువుతుండగా అశ్లీల కంటెంట్ ప్రసారమైంది.
వాషింగ్టన్ స్టేట్లో వాతావరణం ఆహ్లాదంగా ఉందని మెటియరాలజిస్ట్ మైఖేల్ బాస్ వీక్షకులకు వివరిస్తుండగా స్క్రీన్ కుడివైపు కార్నర్లో అశ్లీల కంటెంట్ ప్లే అయింది. ఈ వీడియోను బాస్ కానీ ఆమె సహ యాంకర్ కానీ గమనించలేదు. సెన్సార్ చేసిన ఈ క్లిప్ ఆన్లైన్లో షేర్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఘటనపై అమెరికన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

