Home
Nri
Justice Prevailed Sasy Brs Nri Kuawai President Abilasha Godishala For Mlc Kavitha Got Bail In Delhi Liqour Policy Case
రాజకీయ కుట్రలో.. చివరకు న్యాయమే గెలిచింది.. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డపై కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డపై కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండా కవితను ఐదున్నర నెలలు జైలులో ఉంచడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
BRS పార్టీని, కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే కవితను జైలుకు పంపించారని అభిలాష గొడిశాల ఆరోపించారు. అయినప్పటికీ రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

