SPMCIL Recruitment | రూ.1.4 లక్షల జీతంతో.. ఎస్‌పీఎంసీఐఎల్‌లో పోస్టులు
SPMCIL Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ (Assistant manager) పోస్టుల భర్తీకి మహరాష్ట్ర ముంబైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ప్రకటన విడుదల చేసింది.
SPMCIL Recruitment 2023 | మెటీరియల్స్ మేనేజ్మెంట్ (Materials Management), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology), టెక్నికల్ ఆపరేషన్స్ (Technical Operations), టెక్నికల్ సపోర్ట్ (Technical Support) తదితర విభాగాలలో అసిస్టెంట్ మేనేజర్ (Assistant manager) పోస్టుల భర్తీకి మహరాష్ట్ర ముంబైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష (Online Exam), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 37
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
విభాగాలు : మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ ఆపరేషన్స్, టెక్నికల్ కంట్రోల్, టెక్నికల్ సపోర్ట్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష (Online Exam), ఇంటర్వ్యూ (Interview) ద్వారా.
పే స్కేల్ : నెలకు రూ.40,000 నుంచి రూ.లక్ష 40 వేల వరకు
వయస్సు : 25 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగష్టు 08
వెబ్సైట్ : www.spmcil.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

