NPCIL Recruitment | ఎన్‌పీసీఐఎల్‌లో 183 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
NPCIL Recruitment 2023 | ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
NPCIL Recruitment 2023 | ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ప్రారంభంకాగా.. జూలై 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 183 పోస్టులను భర్తీ చేస్తున్నది. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 183
పోస్టు : ట్రేడ్ అప్రెంటిస్
విభాగాలు : ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 24 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,855
దరఖాస్తు విధానం: దరఖాస్తులను Manager (HRM), HRM Department, NPCIL, Madras, Atomic Power Station, Kalpakkam, Chengalpattu District, Tamil Nadu. అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూలై 31
వెబ్సైట్ : https://www.npcil.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

