NLC Recruitment 2023 | ఎన్ఎల్సీలో 294 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NLC Recruitment 2023 | జీఎం, డిప్యూటీ జీఎం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది.
NLC Recruitment 2023 | జియాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్ తదితర విభాగాలలో జీఎం, డిప్యూటీ జీఎం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. అప్లికేషన్ లింక్ జూన్ 30 2023 నుంచి అందుబాటులో ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 294
పోస్టులు : జీఎం, డిప్యూటీ జీఎం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు : జియాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్ తదితరాలు.
జీతం : రూ.50000 నుంచి రూ.2.8లక్షలు (పోస్టులను బట్టి)
దరఖాస్తు : జూన్ 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్సైట్ :www.nlcindia.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

