NLC Recruitment 2023 | ఎన్ఎల్సీలో నర్స్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
NLC Recruitment 2023 | నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి తమిళనాడు (Tamilanadu) రాష్ట్రం కడలూరు (Kadaluru) జిల్లా నైవేలి (Neyveli)లోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (NLC India Limited ) ప్రకటన విడుదల చేసింది.
NLC Recruitment 2023 | నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి తమిళనాడు (Tamilanadu) రాష్ట్రం కడలూరు (Kadaluru) జిల్లా నైవేలి (Neyveli) లోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 103 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 01 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 103
పోస్టులు : నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 55 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.486
దరఖాస్తు చివరి తేది: జూన్ 01
వెబ్సైట్ : nlcindia.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

