NDRI Recruitment | నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
NDRI Recruitment | యంగ్‌ప్రొఫెషనల్, సీనియర్ రిసెర్చ్ ఫెలో తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హరియాణా (Haryana) రాష్ట్రంలోని కర్నాల్ (Karnal)కు చెందిన ఐకార్ ఆధ్వర్యంలోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
NDRI Recruitment | యంగ్‌ప్రొఫెషనల్ (Young professional), సీనియర్ రిసెర్చ్ ఫెలో (Senior Reserch fellow), జూనియర్ రిసెర్చ్‌ఫెలో (JRF), రిసెర్చ్ అసోసియేట్ (research Associate) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హరియాణా (Haryana) రాష్ట్రంలోని కర్నాల్ (Karnal)కు చెందిన ఐకార్ ఆధ్వర్యంలోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, మాస్టర్స్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 17
పోస్టులు : యంగ్‌ప్రొఫెషనల్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, మాస్టర్స్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా
వయస్సు : 30-40 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.49000
ఇంటర్వ్యూ తేదీలు : జూలై 12, 13, 14, 16, 17, 18, 20, 24, జూలై 28 వరకు.
వెబ్సైట్ : https://ndri.res.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

