ISP Recruitment | ఇండియా సెక్యూరిటీ ప్రెస్లో 108 పోస్టులు
ISP Recruitment | టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నాసిక్ రోడ్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్పీ) ప్రకటన విడుదల చేసింది.
ISP Recruitment | టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నాసిక్ రోడ్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్పీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 ఏండ్ల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఇండస్ట్రీలో పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎస్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైపింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 108
పోస్టులు : జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్
విభాగాలు : టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీలో పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైపింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా
వయసు: 18 నుంచి 30 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 31
వెబ్సైట్ : https://ispnasik.spmcil.com/en/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

