IAF Recruitment | ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ పోస్టులు
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
Indian Air force Agniveer Recruitment 2023 | కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో) ఉత్తీర్ణత. లేదా మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సుతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 17 నుంచి ప్రారంభమవుతుండగా.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టుల వివరాలు : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు (02/2023) బ్యాచ్ రిక్రూట్మెంట్
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ (10+2)/ ఇంటర్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఐటీ)/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక.
వయస్సు : 26.12.2002 నుంచి 26.06.2006 మధ్య పుట్టి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు: రూ.250 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 17
చివరి తేదీ : మార్చి 04
వెబ్సైట్: agnipathvayu.cdac.in లేదా indianairforce.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

