INCOIS Hyderabad Recruitment 2023 | ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎఫ్, డీ, సీ, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్ (Hyderabad) లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేటిక్స్ సర్వీసెస్ (ఇన్కాయిస్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ(టెక్), ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం వచ్చి ఉండాలి.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎఫ్, డీ, సీ, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ (టెక్), పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: మే 1
వెబ్సైట్: https://incois.gov.in