IIITDM Recruitment | కాంచీపురం ట్రిపుల్ ఐటీడీఎంలో 42 పోస్టులు
IIITDM Kancheepuram Recruitment 2023 | ఫిజిక్స్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, సీఎస్ఈ, ఇంగ్లిష్, ఎస్ఐడీఐ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కాంచీపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (IIITDM) ప్రకటన విడుదల చేసింది.
IIITDM Kancheepuram Recruitment 2023 | ఫిజిక్స్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, సీఎస్ఈ, ఇంగ్లిష్, ఎస్ఐడీఐ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కాంచీపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (IIITDM) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 42
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు.
విభాగాలు : ఫిజిక్స్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, సీఎస్ఈ, ఇంగ్లిష్, ఎస్ఐడీఐ.
అర్హతలు : పోస్టులను బట్టి పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 50 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 20
వెబ్సైట్ : http://iiitdm.ac.in/old/Rec_2102/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

