IB Recruitment | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 పోస్టులు
IB Recruitment 2023 | సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.
IB Recruitment 2023 | సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే.. మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను బట్టి టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో అక్టోబర్ 14 నుంచి ప్రారంభంకాగా.. నవంబర్ 13 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 677
పోస్టులు : సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే.. మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : అక్టోబర్ 14
చివరి తేదీ : నవంబర్ 13
పే స్కేల్: ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700- రూ.69,100. ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 – రూ.56,900 వరకు.
దరఖాస్తు ఫీజు : రూ.500
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్.
వెబ్సైట్ : www.mha.gov.in లేదా www.ncs.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

