ESIC Recruitment | ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో 1038 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
ESIC Recruitment 2023 | ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ తదితర పారామెడికల్ స్టాఫ్ (Para Medical Staff) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఎంప్లాయస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన గడువు రేపటితో ముగియనుంది.
ESIC Recruitment 2023 | ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ తదితర పారామెడికల్ స్టాఫ్ (Para Medical Staff) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఎంప్లాయస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1038 పోస్టులను భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 70 ఖాళీలను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్, డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 1038
పోస్టులు : ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250.
ఎంపిక : రాత పరీక్ష, టైపింగ్, డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ : అక్టోబర్ 30
వెబ్సైట్ : www.esic.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

