DRDO RAC Recruitment | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
DRDO Recruitment | ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist ) పోస్టుల భర్తీకి.. ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఉన్న రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) ప్రకటన విడుదల చేసింది.
DRDO Project Scientist Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist ) పోస్టుల భర్తీకి.. ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఉన్న రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 181
పోస్టులు : సైంటిస్ట్ బీ
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 55 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.90789 నుంచి రూ.220717
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : www.drdo.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

