CIPET Recruitment | చెన్నై సిపెట్‌లో ఉద్యోగాలు
CIPET Recruitment 2023 | అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ ప్రకటన విడుదల చేసింది.
CIPET Recruitment 2023 | అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 38
పోస్టులు : అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 తదితరాలు.
విభాగాలు : స్కిల్ డెవలప్మెంట్, ప్రాసెసింగ్, టెస్టింగ్, డిజైన్, టూల్ రూమ్, క్యాడ్, క్యామ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత, నైపుణ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ధరఖాస్తు ఫీజు: లేదు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), సిపెట్ ప్రధాన కార్యాలయం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 29
వెబ్సైట్ : www.cipet.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

