BROలో 354 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు
BRO | రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు రహదారుల సంస్థ (Border Roads Organisation-BRO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీ: రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు రహదారుల సంస్థ (Border Roads Organisation-BRO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 354 పోస్టులను భర్తీని చేస్తున్నది. ఇందులో మల్టీ స్కిల్ వర్కర్, మెకానిక్, డ్రైవర్ వంటి పోస్టులు ఉన్నాయి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని బీఎస్ఎఫ్ తెలిపింది.
మొత్తం పోస్టులు: 354
మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ 33, మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ 12, వెహికల్ మెకానిక్ 293, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ 16
అర్హత, వయస్సు, ఎంపిక విధానం సంబంధిత వివరాలను అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 3
వెబ్సైట్: www.bro.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

