వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది.
నవీపేట, ఏప్రిల్ 16: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. మండల కేంద్రంలోని లింగం గుట్ట సమీపంలో ఉన్న చెరువులో సోమవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఆర్. లావణ్య (38) అనే కూలీ ఎండ తీవ్రతకు లోబీపీతో పల్స్రేట్ తగ్గిపోయి గుండెపోటుకు గురైంది. వెంటనే చికిత్స కోసం తోటి కూలీలు, ఉపాధి సిబ్బంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు ఇన్చార్జి ఏపీవో నామ్‌దేవ్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

