Nizambad | బీసీ నాయకుడికి తగిన గుర్తింపు
ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకంపై సర్వత్రా హర్షం
Appropriate recognition for the BC leader

డిచ్పల్లి : నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా నియమించడం పట్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ శాసన సభ్యుడైన బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆర్టీసీ చైర్మన్‌గా నియామకం చేయడంతో బీసీ నాయకుడికి తగిన గుర్తింపును ఇచ్చినట్లయ్యిందని నాయకులు పేర్కొన్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వడంతో నిజామాబాద్ నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల్,డిచ్పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గంలోనూ కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్. నాయకులు దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, రైతు బంధు కమిటీ నాయకులు, పార్టీకి చెందిన అనుబంధ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

