1) భారత కౌన్సిల్ చట్టం – 1861
2) భారత కౌన్సిల్ చట్టం – 1892
3) భారత కౌన్సిల్ చట్టం – 1909
4) భారత కౌన్సిల్ చట్టం – 1919
1) కేంద్ర, ప్రావిన్స్‌ల స్థాయిలో
ద్వంద్వ పాలన
2) ద్విసభా శాసనసభ
3) ప్రావిన్స్‌లకు స్వయం ప్రతిపత్తి
4) అఖిల భారత ఫెడరేషన్
1) రాజ సంస్థానాలపై ప్రత్యక్ష రాజకీయ, పాలనా నియంత్రణ చేపట్టడం
2) వలస రాజ్యంలో రాజులను కంపెనీ పాలనలో చేర్చటం
3) అంతిమంగా బ్రిటిష్ వారు రాజ సంస్థానాల రాజకీయ పాలన అంశాలను స్వాధీన పరచుకోవడం
4) వలస సామ్రాజ్య సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ నాయకులను అణచివేయడానికి రాజులను ఉపయోగించుకోవడం.
1) మంత్రి మండలి మరొకసారి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయమని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు
2) ఉభయ సభలు మళ్లీ విడివిడిగా బిల్లును ఆమోదించవచ్చు
3) ఆ బిల్లు అంతటితో సమాప్తం
అవుతుంది
4) రాష్ట్రపతికి అలాంటి అధికారం లేదు.
1) భారత కౌన్సిల్ చట్టం 1861
2) భారత కౌన్సిల్ చట్టం 1858
3) భారత కౌన్సిల్ చట్టం 1892
4) భారత కౌన్సిల్ చట్టం 1909
1) తూర్పు ఇండియా కంపెనీ వ్యాపార కార్యకలాపాలు రద్దు కావాలి
2) అత్యున్నత అధికారంలో మార్పులు జరిగిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ కౌన్సిల్‌గా మారాలి
3) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు అన్ని శాసన అధికారాలు కల్పించడం
4) ఒక భారతీయుడిని న్యాయ
సభ్యుడిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నియమించాలి
భారత ప్రభుత్వ చట్టం 1935లోని కొన్ని ముఖ్యాంశాలు
ఎ) గవర్నర్ ప్రావిన్సుల్లో ద్వంద్వప్రభుత్వం రద్దు
బి) శాసనచర్యను వీటో చేయగల
గవర్నర్ అధికారం, తామే శాసనం చేసే అధికారం
సి) మత ప్రాతిపదికన ప్రాతినిధ్య
సూత్రాన్ని రద్దు చేయడం
పై వివరణల్లో ఏది సరి అయినది?
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
1) భారత కౌన్సిల్ చట్టం 1909
2) భారత ప్రభుత్వ చట్టం 1919
3) భారత ప్రభుత్వ చట్టం 1935
4) భారత ప్రభుత్వ చట్టం 1947
ఎ) ప్రావిన్స్‌ల స్వతంత్ర ప్రతిపత్తి
బి) ఫెడరల్ కోర్టు ఏర్పాటు
సి) కేంద్రంలో అఖిల భారత సమాఖ్య
పై వివరణలో ఏదీ/ఏవీ సరైనవి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
ఎ) భారతదేశంలో వ్యాపారంపై ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్యాధిపత్యాన్ని చార్టర్ చట్టం 1853 రద్దు చేసింది
బి) భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీని రద్దు చేసి, భారతదేశ పాలన బాధ్యతను తానే ప్రత్యక్షంగా స్వీకరించింది
కింది వాటిలో సరైంది ఏది?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
ఎ) రాబర్ట్ ైక్లెవ్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్
బి) విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్
పై వివరణల్లో ఏది సరైంది?
1) ఎ 2) బి 3) ఎ, బి
4) ఏదీకాదు
1) ప్రాథమిక హక్కులు
2) రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు
3) రాష్ట్ర కార్యనిర్వహణాధికార విస్తృతి
4) భారత ప్రభుత్వ కార్యకలాపాల
నిర్వహణ
1) మార్లే- మింటో సంస్కరణలు- 1909
2) మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ చట్టం -1919
3) భారత ప్రభుత్వ చట్టం – 1935
4) భారత స్వాతంత్య్ర చట్టం -1947
ఎ) ప్రావిన్స్‌ల కార్యనిర్వాహక
ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ఏర్పాటు
బి) ముస్లింలకు మత ప్రాతిపదికన ప్రత్యేక నిమోజకవర్గాల ఏర్పాటు
సి) ప్రావిన్స్‌లకు కేంద్రం
శాసనాధికారాల సంక్రమణ
కింది వాటిలో సరైన జవాబు గుర్తించండి.
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
1) బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా నామినేట్ అయ్యారు
2) గవర్నర్ జనరల్ ద్వారా నామినేట్ అయ్యారు
3) వివిధ ప్రావిన్స్‌ల నుంచి శాసన సభలకు ఎన్నికైన వారు
4) భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల ద్వారా ఎన్నికైనవారు.
1) రాజేంద్ర ప్రసాద్
2) జవహర్లాల్ నెహ్రూ
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) రాజగోపాలచారి
1) 1946లో భారత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రావిన్స్‌ల అంసెంబ్లీలతో ఎన్నుకోబడింది
2) జవహర్లాల్ నెహ్రూ ఎం.ఎ. జిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉన్నారు.
3) రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశం జనవరి 1947లో జరిగింది
4) భారత రాజ్యాంగం 1947 జనవరి 26న ఆమోదం పొందింది
1) బి.ఆర్ అంబేద్కర్
2) జె.బి. కృపలానీ
3) జవహర్లాల్ నెహ్రూ
4) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
1) కేరళ
2) జమ్మూకశ్మీర్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
1) రెండో షెడ్యూల్
2) ఐదో షెడ్యూల్
3) ఎనిమిదో షెడ్యూల్
4) పదో షెడ్యూల్
1) కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికార పంపిణీల జాబితా
2) భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన భాషలు
3) గిరిజన ప్రాంతాల పాలనకు సంబంధించిన నిబంధనలు
4) రాజ్యసభ సీట్లను రాష్ర్టాల వారిగా కేటాయింపు
1) ఒకటో 2) రెండో
3) మూడో 4) నాలుగో
1) ఒకటో 2) రెండో
3) మూడో 4) నాలుగో
1) మొదటి సవరణ
2) ఎనిమిదో సవరణ
3) తొమ్మిదో సవరణ
4) 42వ సవరణ
1) 338 ఎ బి) 340
సి) 339 బి డి) 340 ఎ
1) కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీల గురించి వివరిస్తుంది
2) రాజ్యాంగంలోని భాషల జాబితాని పొందుపరుస్తుంది
3) ఆదివాసీ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను పొందు పరుస్తుంది
4) రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది
1) 90వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 91వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 92వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 93వ రాజ్యాంగ సవరణ చట్టం
1) మూడో షెడ్యూల్
2) ఐదో షెడ్యూల్
3) ఏడో షెడ్యూల్
4) తొమ్మిదో షెడ్యూల్
1) లిఖిత, దృఢ రాజ్యాంగం
2) స్వతంత్ర న్యాయవ్యవస్థ
3) అవశిష్ట అధికారాలు కేంద్రానికి కల్పించడం
4) కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికార పంపిణీ
1) రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు చాలా అవసరమైనవి. కాబట్టి వాటికి భంగం కలింగించకూడదు
2) ప్రాథమిక హక్కులను తగ్గించకూడదు, తొలగించకూడదు
3) రాజ్యాంగ ప్రకరణ 368 అవసరానికి మినహా సవరణ చేయరాదు
4) రాజ్యాంగ ప్రవేశికను సవరణ చేయరాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో భాగం కాదు, అది నిజ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది
1) ప్రాథమిక హక్కు 1) యూ.కె.
2) పార్లమెంటరీ వ్యవస్థ
2) యూ.ఎస్.ఏ
3) అత్యవసర పరిస్థితి 3) ఐర్లాండ్
4) రాజ్య విధాన అదేశిక సూత్రాలు 4) జర్మన్ రీచ్
5) కెనడా
1) ఎ-2, బి-4, సి-5, డి-1
2) ఎ-5, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3
ఎ) రాష్ట్రపతి ఎన్నికలు
బి) పార్లమెంట్లో రాష్ర్టాల ప్రాతినిధ్యం
సి) ఏడో షెడ్యూల్లోని ఏదైన అంశం
డి) రాష్ర్టాల్లో విధాన మండలి రద్దుసరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి