Home
Nipuna-education
Tg Ecet Spot Admission Schedule Released For Diploma Holders Seeking Btech Second Year Entry
ఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీఈ ఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలయ్యింది.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీఈ ఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలయ్యింది.
బుధవారం పేపర్ నోటిఫికేషన్ ప్రచురించాలని, 16వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించాలని, ఈ నెల 17న అడ్మిషన్లు పూర్తిచేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు. వివరాల కోసం https://tgecet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

