హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షల ప్రాథమిక కీ ఈనెల 11న విడుదల కానున్నదని ఎస్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రాథమిక కీతో పాటు, రెస్పాన్స్షీట్లను ఆన్లైన్లో పొందుపరుస్తారని వెల్లడించారు.