NIAB Recruitmenrt | హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 3
పోస్టులు: క్లర్క్, మెయింటెనెన్స్ ఇంజినీర్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: మార్చి 22
వెబ్సైట్: http://www.niab.org.in