హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఎలక్ట్రిషన్ పోస్టులు
ఎలక్ట్రిషన్| హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో (హెచ్సీఎల్)లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులు జూలై 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

న్యూఢిల్లీ: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో (హెచ్సీఎల్)లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులు జూలై 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎలక్ట్రిషన్ గ్రేడ్-2, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు కోల్కతాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 21
ఇందులో ఎలక్ట్రిషన్ 20, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ 1 చొప్పన ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఐఐటీలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్ విధానం: ఆఫ్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://www.hindustancopper.com/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Electrician
- HCL
- Kolkata
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

