ముగుస్తున్న గడువు.. డీడీఎంఎస్‌లో సర్టిఫికెట్ కోర్సులు
DBMS | ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (DBMS) లిటరసీ హౌస్ వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (DBMS) లిటరసీ హౌస్ వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సులైన ట్యాక్సేషన్, బ్యుటీషియన్, ఎమ్మెస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ (ఆఫీస్ ఆటోమేషన్), ట్యాలీ-ఈఆర్పీ 9, యోగా, హ్యాండ్ ఎబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, హేర్ స్టయిలిస్ట్లో ఉచితంగా శిక్షణ అందించనున్నారు.
వీటితోపాటు టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్, మీడియా రైటింగ్ ఇన్ తెలుగు తదితర కోర్సులను అందిస్తున్నట్లు డీడీఎంఎస్ సెక్రటరీ నాగలక్ష్మి తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8498080599, 9951210441, 7013457432 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

