సెంట్రల్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
CBI | ప్రభుత్వరంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 115 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఐటీ ఆఫీసర్, ఐటీ, ఐటీ సెక్యూరిటి అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, డాటా సైంటిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 115
ఇందులో ఎకనమిస్ట్ 1, ఐటీ ఆఫీసర్ 1, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15, డాటా సైంటిస్ట్ 1, క్రెడిట్ ఆఫీసర్ 10, డాటా ఇంజినీర్ 11, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ 1, ఐటీ ఎస్వోసీ అనలిస్ట్ 2, రిస్క్ మేనేజర్ 15, టెక్నికల్ ఆఫీసర్ 5, ఫైనాన్షియల్ అనలిస్ట్ 20, లా ఆఫీసర్ 10, సెక్యూరిటీ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీ, ఇంజినీరిగ్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామ్
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
ఆన్లైన్ ఎగ్జామ్: 2022, జనవరి 22
అడ్మిట్ కార్డులు: 2022, జనవరి 11
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 17
వెబ్సైట్: www.centralbankofindia.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

