గురుకుల స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశాలు
స్పోర్ట్స్ స్కూల్స్| తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్‌లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్‌లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు క్రీడా పాఠశాలలు కొనసాగుతున్నాయి. బాలురు, బాలికల పాఠశాలల్లో కలిపి మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత విద్యతోపాటు పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, కిట్ బ్యాగ్ మొదలైనవి అందిస్తారు.
ఏటూరు నాగారంలో బాలుర గురుకుల, చేగుంటలో బాలికల గురుకుల పాఠశాల ఉన్నది. ఒక్కో పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: నాలుగో తరగతి పూర్తయి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.50
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: www.tgtwgurukulam.telangana.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

