మోటార్ వెహికల్స్ డీలర్‌కు భారీ జరిమానా,జైలు శిక్ష..

వాషింగ్ టన్,జూలై:అమెరికా కోర్టు మోటార్ వెహికల్స్ డీలర్‌కు ఐదేండ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, ఏకంగా 4 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ఇంతకీ అమెరికన్ కోర్ట్ ఎందుకు ఈ డీలర్ కు భారీ జరిమానా తోపాటు,జైలు శిక్ష విధించింది. ఇంతకీ న్యాయస్థానం ఈ శిక్ష ఎందుకు విధించిందంటే..?
మోటార్ వెహికల్స్ డీలర్ ఓడో మీటర్‌ను ట్యాంపరింగ్ చేసిన నేరానికిగాను అతనికి ఐదేండ్ల జైలుశిక్షతోపాటు 4మిలియన్ డాలర్ల జరిమానా విధించింది అమెరికా కోర్టు. ఈ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి, ఆతను తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపించే ఓడోమీటర్ పాత కార్లకు అమర్చేవాడు. అంతే కాదు వీటికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మేవారు.
కష్టమర్లను మోసంచేసికార్లను అమ్మిన కారణంగా అమెరికా కోర్టు ఈ డీలర్‌కు శిక్ష విధించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు సోదరులు దాదాపు 690 వాహనాలను మోసం చేసి విక్రయించారు. వారు 2006 నుంచి 2011 వరకు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరూ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెకండ్ హ్యాండ్ అమ్మకందారులు ఇలాంటిమోసాలకుపాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన సంఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

