Home
News
Trumala Tirupati Devasthanam Board Responded On Talaneelala Smuggling Of Tirumala Venkateshwara Swamy Temple
తలనీలాల అక్రమ రవాణాతో మాకు సంబంధం లేదు : టీటీడీ
మాకు సంబంధం లేదు | తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.

తిరుమల : తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.
3 నెలలకు ఒకసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాల విక్రయిస్తున్నట్లు తెలిపింది. తలనీలాలు కొన్న సంస్థ ఏ ప్రాంతానికి వాటిని పంపుతున్నదో తెలియదు.
అక్రమ రవాణా చేస్తున్న సంస్థల పేర్లు ప్రకటిస్తే ఈ-వేలంలో పాల్గొనకుండా వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని టీడీపీ పేర్కొంది.
మిజోరం సరిహద్దుల్లో ఓ ట్రక్కు నిండా మియన్మార్ బోర్డర్ నుంచి చైనాకు తలనీలాలు స్మగ్లింగ్ చేస్తుండగా సరిహద్దుల్లో కాపలా కాసే అస్సాం రైఫిల్ సిబ్బంది ఈ వాహనాన్ని పట్టుకున్నారు.
భారీగా తలనీలాలు స్వాధీనం చేసుకున్నారు. భక్తుల తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్న విషయం ఏపీలో దుమారంగా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

