తెలుగులో ‘మంజుమ్మెల్ బాయ్స్’
ఇటీవల మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్' చిత్రం సంచలన విజయం సాధించింది. కొడైకేనాల్లోని గుణ గుహ నేపథ్యంలో సర్వైవల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు.
ఇటీవల మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రం సంచలన విజయం సాధించింది. కొడైకేనాల్లోని గుణ గుహ నేపథ్యంలో సర్వైవల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. దేశవ్యాప్తంగా చక్కటి అదరణ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేస్తున్నది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2006లో ఎర్నాకులం మంజుమ్మెల్ అనే పట్ణణానికి చెందిన యువకులు కొడైకెనాల్ విహార యాత్రకు వెళతారు. అక్కడ గుణ కేవ్లో మిత్రబృందంలోని ఓ యువకుడు చిక్కుకుపోతాడు. అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటన్నదే చిత్ర కథాంశం. స్నేహం, అడ్వెంచర్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతంది. తెలుగు వెర్షన్ను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ఫైజు ఖలీద్, సంగీతం: సుశీన్ శ్యామ్, రచన-దర్శకత్వం: చిదంబరం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

