Nursing Officers | స్టాఫ్ నర్సు పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదల
Nursing Officers | తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఫలితాలను https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
Nursing Officers | తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఫలితాలను https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మార్కులనే విడుదల చేశామని, త్వరలోనే ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, రాష్ట్రంలోని 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం గత ఏడాది నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 42,244 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు.

Staff Nurse Results GO Copy
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

