IND vs SL 2nd Test : టాస్ గెలిచిన టీమిండియా.. ఆఫ్ సిన్నర్ సారాంశ్ జైన్ ఆరంగేట్రం
IND vs SL 2nd Test : తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్‌సేన శ్రీలంకతో ఆదివారం కొలంబో మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
IND vs SL 2nd Test : తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్‌సేన శ్రీలంకతో ఆదివారం కొలంబో మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సారాంశ్ జైన్ టీమిండియా తరఫున ఆరంగేట్రం చేయనున్నాడు. కాగా, ఈ పోరులోనూ నెగ్గి 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 57.58 శాతంతో నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది.
శ్రీలంక : లహిరు ఉదరా, కమిల్ మిశ్రా, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), 5 సోనాల్ దినుషా, పసిందు సూర్యబండార, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువంత, కుమార్ ప్రభాత్, లహిరు కుమార
ఇండియా : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, 9సరాంశ్ జైన్ , మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

