తెలుగు రాష్ట్రాల్లో టాటా చార్జింగ్ స్టేషన్లు
ఈవీ కార్ల తయారీ సంస్థ టాటా.ఈవీ.. తెలుగు రాష్ర్టాల్లో భారీగా మెగా చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 14 మెగాచార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంస్థ వోల్ట్రాన్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 11 : ఈవీ కార్ల తయారీ సంస్థ టాటా.ఈవీ.. తెలుగు రాష్ర్టాల్లో భారీగా మెగా చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 14 మెగాచార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంస్థ వోల్ట్రాన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో ఈవీ కార్లను సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చును.
కొత్తగా నెలకొల్పిన వాటిలో హైదరాబాద్లోని ఒకటి, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రెండు, హైదరాబాద్-విజయవాడ హైవేపై మరొకటి, హైదరాబాద్-తిరుపతి హైవేపై మూడు చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. సంస్థకు దేశవ్యాప్తంగా 70కి పైగా చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

